Back to feed




జాతీయBreaking
ఎన్నికల ఫలితాలపై ఫరూక్ అబ్దుల్లా జోస్యం: ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమిదే హవా!
Udayam Digital Staff Apr 24, 2026 12:32 PM అల్ ఇండియా 7 views15 days ago

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా జోస్యం చెప్పారు. బెంగాల్లో మమతా బెనర్జీ, కేరళలో కాంగ్రెస్, తమిళనాడులో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పక్షాలు అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
మధ్యప్రాచ్య యుద్ధం త్వరగా ముగియాలని కోరుతూ, శాంతి స్థాపనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. ‘నషా ముక్త్ భారత్’ విజయం సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అబ్దుల్లా స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ