Back to feed




ఈడబ్ల్యూఎస్ పిటిషన్ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు.
Udayam Digital Staff Apr 18, 2026 5:34 AM అల్ ఇండియా 10 views21 days ago

కేంద్ర ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో సమానంగా వయోపరిమితి, అవకాశాల సడలింపులు కోరలేరని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితిని, కుల వివక్షతో పోల్చలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వ విధానం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.
ఆర్థిక స్థితి మారవచ్చు, కానీ కుల వివక్ష పర్యవసానాలు జీవితాంతం ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. సామాజిక, ఆర్థిక పరమైన వెనుకబాటు భిన్నమైనవని వివరిస్తూ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ