Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

Follow Udayam on Google
Udayam Staff May 07, 2026 10:30 AM జాతీయంGeneral
 ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక - Udayam
ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందనడానికి ‘ఆపరేషన్ సిందూర్’ నిదర్శనమని ప్రధాని మోదీ ప్రశంసించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఏడాది క్రితం చేపట్టిన ఈ ఆపరేషన్ శత్రువులకు మరపురాని గుణపాఠం నేర్పిందని ఆయన కొనియాడారు. ఈ విజయోత్సవం సందర్భంగా ప్రత్యేక లోగోను ఆవిష్కరించగా, ప్రధానితో పాటు ప్రముఖులంతా తమ డీపీలుగా మార్చుకున్నారు. దేశ భద్రతలో రాజీ పడబోమని, ఉగ్రమూకల ఏరివేతే లక్ష్యమని మోదీ మరోసారి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...