Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్థిపంజరంతో బ్యాంకింగ్‌కు: ఒడిశాలో విషాదం

Follow Udayam on Google
Udayam Staff Apr 29, 2026 4:23 PM జాతీయంGeneral
అస్థిపంజరంతో బ్యాంకింగ్‌కు: ఒడిశాలో విషాదం - Udayam
ఒడిశాలో తన సోదరి అకౌంట్‌లోని రూ. 20వేల కోసం, ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువచ్చాడో గిరిజనుడు. మూడు నెలలుగా సిబ్బంది నిబంధనల పేరుతో తిప్పించుకోవడంతో విసిగిపోయి అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారని విమర్శలు రావడంతో, చివరకు పోలీసులు స్పందించి ఆ గిరిజనుడికి డబ్బు అందేలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...