Back to feed




అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.
Udayam Digital Staff Apr 23, 2026 9:30 AM అల్ ఇండియా 2 views16 days ago

ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వీడియోలను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది.
న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్ మేరకు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌తో పాటు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ