వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం 2,000 మెగావాట్ల మినీ ప్రాజెక్టులను చేపట్టింది. 4 లక్షల పంపుసెట్లకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించిన డీపీఆర్లను కేంద్ర ఆమోదానికి పంపారు.
ఈ ప్రాజెక్టుతో 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభమై, ప్రభుత్వానికి రూ.8,656 కోట్ల సబ్సిడీ ఆదా కానుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందడమే కాకుండా, ప్రభుత్వ ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

