Back to feed




హైదరాబాద్‌లో విస్తుపోయే మోసం!
Udayam Digital Staff Apr 21, 2026 7:10 AM హైదరాబాద్ 8 views18 days ago

హైదరాబాద్ సిమ్ ఏజెంట్ తన వద్ద ఉన్న పాత నెంబర్‌కు మాజీ మేయర్ దంపతుల బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండటాన్ని గుర్తించాడు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రూ.20 లక్షలను తన కుటుంబ ఖాతాలకు అక్రమంగా మళ్లించాడు.
ఖాతా డీయాక్టివేట్ కావడంతో అసలు విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...
Related Articles

క్రైమ్
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నమ్మలేని నిజం!
7 days agoక్రైమ్
ముంబైకి దావూద్ అనుచరుడు సలీం డోలా: 2 రోజుల ట్రాన్సిట్ రిమాండ్
10 days ago
క్రైమ్
డేటింగ్ యాప్‌లో వలపు వల: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రూ. 2.5 లక్షల టోకరా!
10 days ago
క్రైమ్