వార్తలకు తిరిగి వెళ్లండి

భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ జెండా మళ్ళీ సగర్వంగా ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి నిలిచిపోయిందని, రేవంత్ ప్రభుత్వం పోయి కేసీఆర్ తిరిగి రావాలని ప్రజలు ఆశిస్తున్నారని హరీశ్ రావు అన్నారు.
Comments
Loading comments...

