Back to feed




దేవాలయాలుBreaking
శబరిమల వివాదం: సుప్రీంకోర్టులో ఆచారాలను సమర్థించిన కేంద్ర ప్రభుత్వం.
Udayam Digital Staff Apr 09, 2026 10:51 AM అల్ ఇండియా 12 viewsabout 1 month ago

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థించింది. ఇది వివక్ష కాదని, దశాబ్దాలుగా వస్తున్న మతపరమైన ఆచారాలను గౌరవించడమేనని, దేశంలో పురుషులను అనుమతించని ఆలయాలు కూడా ఉన్నాయని కేంద్రం వాదించింది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వాదనలను తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి వినిపించారు. ఏది విశ్వాసమో, ఏది మూఢనమ్మకమో నిర్ణయించే అధికారం కోర్టులకు ఎంతవరకు ఉంటుందనే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
Comments
Loading comments...
Related Articles

దేవాలయాలు
భక్తజన సంద్రం.. కేదార్నాథ్ ధామ్ ద్వారాలు ఓపెన్!
about 21 hours ago
దేవాలయాలు
యాదగిరిగుట్టలో వైభవంగా జయంతి వేడుకలు
9 days ago
దేవాలయాలు
అంజన్న క్షేత్రానికి అరుదైన కీర్తి: నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’లో కొండగట్టు!
9 days ago
దేవాలయాలు