వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ విచారణను జగదీష్ రెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలంటూ మండిపడ్డారు. ఎన్ని విచారణలు చేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో చర్చించకుండా కమిషన్లతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. గతంలో సీబీఐపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు విచారణ కోరడం విడ్డూరంగా ఉందని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Loading comments...

