Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన; శౌర్యువ్‌ దర్శకత్వంలో ‘VDxShouryuv’.

Udayam Digital Staff Apr 18, 2026 7:30 AM అల్ ఇండియా 17 views21 days ago
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన; శౌర్యువ్‌ దర్శకత్వంలో ‘VDxShouryuv’. - Udayam Digital
విజయ్ దేవరకొండ, దర్శకుడు శౌర్యువ్‌ కాంబినేషన్‌లో కొత్త సినిమా 'VDxShouryuv' అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో ఆయుధాలు, జంతువులతో యాక్షన్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. 'ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే' అనే క్యాప్షన్ కథపై ఆసక్తిని పెంచుతోంది. 'హాయ్‌ నాన్న' ఫేమ్ శౌర్యువ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి హేషబ్‌ అబ్దుల్‌ సంగీతం, హాలీవుడ్ కెమెరామెన్ అలెజండ్రో మార్టినెజ్‌ పనిచేయనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...