Back to feed
రాష్ట్ర విభజనపై వ్యాఖ్యల దుమారం: చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ!
Udayam Digital Staff Apr 21, 2026 6:54 AM హైదరాబాద్ 10 views18 days ago

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలు విద్వేషాలను పెంచుతున్నాయని, ఎంపీ తేజస్వి వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
నాయకులను కట్టడి చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో సాగాలని పొన్నం కోరారు. బాధ్యతాయుతమైన నేతలు ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు సృష్టించవద్దని, సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...



