Back to feed
Read original source



‘రాకాస’ ఓటీటీ విడుదలకు సిద్ధం
Udayam Digital Staff Apr 22, 2026 5:05 PM హైదరాబాద్ 9 views17 days ago

‘రాకాస’ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శన పూర్తి చేసుకుని ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. సంగీత్ శోభన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకోగా, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 14 కోట్లు వసూలు చేసింది. డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ఈ నెల 30న లేదా మే 1న స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఓటీటీలో కూడా మంచి స్పందన వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది అని తెలిపింది
Comments
Loading comments...
Related Articles

వినోదం
కూకట్పల్లిలో మంచు మనోజ్, సుమ సందడి.. వై జంక్షన్ వద్ద గ్రాండ్ ఈవెంట్!
about 1 hour ago
వినోదం
ఎక్స్ బాయ్ఫ్రెండ్స్పై బిగ్బాస్ భామ షాకింగ్ కామెంట్స్.. చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా!
about 21 hours ago
వినోదం
పెళ్లి పీటలెక్కనున్న అషురెడ్డి.. సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలు వైరల్!
about 23 hours ago
వినోదం