Back to feed
బికాజీ ఫుడ్స్ వ్యవస్థాపకుడు శివ రతన్ అగర్వాల్ కన్నుమూత.
Udayam Digital Staff Apr 24, 2026 8:33 AM అల్ ఇండియా 7 views15 days ago

బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు శివ రతన్ అగర్వాల్ (75) కన్నుమూశారు. సాధారణ స్నాక్స్ వ్యాపారాన్ని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్ది, రూ. 13 వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన అగర్వాల్ మరణం కంపెనీకి తీరని లోటు.
కేవలం ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న అగర్వాల్, తన పట్టుదలతో బికాజీని అగ్రగామి స్నాక్స్ సంస్థగా నిలిపారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలోనూ చోటు సంపాదించిన ఆయన, ప్యాకేజ్డ్ స్నాక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
Comments
Loading comments...



