Back to feed




ఫేక్ ఫోన్ పే యాప్‌తో రూ. 20 వేల మోసం: ఇద్దరు అరెస్ట్
Udayam Digital Staff Apr 23, 2026 8:49 AM హైదరాబాద్ 2 views16 days ago

ఫేక్ ఫోన్ పే యాప్‌తో నకిలీ లావాదేవీలు చూపుతూ మోసాలకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యవసరమని నమ్మించి రూ. 20 వేలు తీసుకున్న నిందితులు, నకిలీ యాప్ ద్వారా నగదు బదిలీ చేసినట్లు స్క్రీన్ షాట్ చూపించి బాధితుడు వహీమ్ అహ్మద్ ఖాన్‌ను బురిడీ కొట్టించారు.
డబ్బులు అకౌంట్‌కు జమ కాకపోవడంతో బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు, వాహన నంబర్ ఆధారంగా మహమ్మద్ మక్తదర్ రెహమాన్, మహ్మద్ అకిఫ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
Related Articles

క్రైమ్
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నమ్మలేని నిజం!
7 days agoక్రైమ్
ముంబైకి దావూద్ అనుచరుడు సలీం డోలా: 2 రోజుల ట్రాన్సిట్ రిమాండ్
10 days ago
క్రైమ్
డేటింగ్ యాప్‌లో వలపు వల: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రూ. 2.5 లక్షల టోకరా!
10 days ago
క్రైమ్