వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా బాటలోనే నార్వే కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా ఈ ఏడాది చివరలో చట్టం తీసుకురానున్నట్లు ఆ దేశం వెల్లడించింది. పిల్లల బాల్యాన్ని అల్గారిథమ్‌ల నుండి రక్షించడమే తమ లక్ష్యమని నార్వే ప్రధాని జొనాస్ స్పష్టం చేశారు.
డిజిటల్ తెరల ప్రభావం నుండి పిల్లలను కాపాడేందుకే ఈ చర్యలు. అయితే, ఏ సోషల్ మీడియా వేదికలపై నిషేధం ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Loading comments...

