Back to feed




ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ స్కీమ్: ఆశించిన స్పందన కరువు!
Udayam Digital Staff Apr 24, 2026 4:59 AM అల్ ఇండియా 5 views15 days ago

అమెరికా పౌరసత్వం కోసం ట్రంప్ ప్రవేశపెట్టిన ‘గోల్డ్ కార్డ్’ వీసాకు స్పందన తక్కువగా ఉంది. డిసెంబర్లో ప్రారంభించిన ఈ స్కీమ్ ద్వారా నాలుగు నెలల్లో కేవలం ఒక్కరికి మాత్రమే ఆమోదం లభించింది. వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం వందలాది దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, ఈ స్కీమ్‌తో ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. పాత ఈబీ-5 ప్రోగ్రామ్‌లోని లోపాలను సరిదిద్దేందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
13 minutes ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 1 hour ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 21 hours ago
అంతర్జాతీయ