Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

జగన్ మోహన్ రెడ్డి తీరుపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు; పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకోవడంపై ఆగ్రహం.

Udayam Digital Staff Apr 16, 2026 12:21 PM అమరావతి 9 views23 days ago
జగన్ మోహన్ రెడ్డి తీరుపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు; పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకోవడంపై ఆగ్రహం. - Udayam Digital
రాష్ట్రానికి వచ్చే రక్షణ రంగ పరిశ్రమలను అడ్డుకోవడం జగన్ మోహన్ రెడ్డి రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. మత్స్యకార యువతకు లభించే ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయడం సైకోయిజమేనని ఆయన మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటూ కంపెనీలను తరిమేయాలని చూడటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని లోకేశ్ ధ్వజమెత్తారు. అమరావతి విధ్వంసం, కంపెనీల తరలింపుపై జగన్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబడుతూ 'ఎక్స్‌' వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...