Back to feed
గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల లోన్.. ఈ స్కీమ్ మిస్ అయితే నష్టమే!
Udayam Digital Staff Apr 22, 2026 5:43 PM అల్ ఇండియా 8 views17 days ago

కేంద్ర ప్రభుత్వం PM Vishwakarma Yojana ద్వారా కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి గుడ్ న్యూస్ అందించింది. చేతివృత్తుల వారికి గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం అందిస్తోంది. తొలి విడతలో రూ.1 లక్ష, తరువాత రూ.2 లక్షలు మంజూరు చేస్తారు.
వడ్డీ కేవలం 5 శాతం మాత్రమే. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, పాన్ తదితర పత్రాలు అవసరం. ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు.
Comments
Loading comments...



