Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గూగుల్ 'యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్ 2025' విడుదల.

Udayam Digital Staff Apr 17, 2026 6:31 AM అల్ ఇండియా 9 views22 days ago
గూగుల్ 'యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్ 2025' విడుదల. - Udayam Digital
భారత్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 48.3 కోట్ల అవాంఛిత ప్రకటనలను 2025లో గూగుల్ తొలగించింది. జెమినై ఏఐ సాంకేతికతను ఉపయోగించి 17 లక్షల అడ్వర్టైజర్ ఖాతాలను నిలిపివేసినట్లు తన తాజా 'యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్'లో గూగుల్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 830 కోట్లకు పైగా తప్పుడు ప్రకటనలను గూగుల్ అడ్డుకుంది. ట్రేడ్‌మార్క్ మరియు ఆర్థిక సేవల ఉల్లంఘనల కారణంగా ఈ చర్యలు తీసుకున్నామని, వినియోగదారులు చూడకముందే 99% ప్రకటనలను నియంత్రించగలిగామని సంస్థ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...