Back to feed




కేజీయఫ్ 3 రావడం ఖాయం: యశ్ క్లారిటీతో ఫ్యాన్స్‌కు పండగేనా?
Udayam Digital Staff Apr 21, 2026 12:06 PM అల్ ఇండియా 9 views18 days ago

కేజీయఫ్ 3 ఖచ్చితంగా వస్తుందని హీరో యశ్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం తాను ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ క్రేజీ సీక్వెల్ ఆలస్యమవుతోందని ఆయన తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో నిరంతరం మాట్లాడుతున్నామని, సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ తప్పకుండా మొదలవుతుందని ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం యశ్ గీతూ మోహన్‌దాస్ ‘టాక్సిక్’, నితీశ్ తివారీ ‘రామాయణ’ చిత్రాల్లో నటిస్తున్నారు కూడా. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో కొత్త మూవీ షూటింగ్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Comments
Loading comments...
Related Articles

వినోదం
కూకట్‌పల్లిలో మంచు మనోజ్, సుమ సందడి.. వై జంక్షన్ వద్ద గ్రాండ్ ఈవెంట్!
about 1 hour ago
వినోదం
ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్‌పై బిగ్‌బాస్ భామ షాకింగ్ కామెంట్స్.. చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా!
about 21 hours ago
వినోదం
పెళ్లి పీటలెక్కనున్న అషురెడ్డి.. సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలు వైరల్!
about 23 hours ago
వినోదం