Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

Udayam Digital Staff Apr 17, 2026 12:08 PM హైదరాబాద్ 12 views22 days ago
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. - Udayam Digital
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని వారు ఈ సందర్భంగా కోరారు. తెలంగాణలో ధాన్యం సేకరణ, కేంద్ర ప్రభుత్వ వాటా వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి విన్నవించారు.

Comments

G
Loading comments...