వార్తలకు తిరిగి వెళ్లండి

ఉబర్ కప్‌లో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాతో జరిగిన గ్రూప్-ఎ పోరులో భారత్ 0-5తో ఓటమిపాలైంది. కీలక మ్యాచ్‌లో స్టార్ షట్లర్ పి.వి.సింధు సహా ఇతర క్రీడాకారిణులు ప్రత్యర్థి ధాటికి నిలవలేక పరాజయం చెందారు.
ఈ ఓటమితో గ్రూపులో మూడో స్థానంతో భారత్ సరిపెట్టుకుంది. తద్వారా క్వార్టర్ ఫైనల్ రేసు నుండి భారత్ నిష్క్రమించింది. చైనా, డెన్మార్క్ జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి.
Comments
Loading comments...

