Back to feed




ఉప్పల్‌లో విధ్వంసం.. సెంచరీతో అదరగొట్టిన అభిషేక్, హ్యాట్రిక్ కొట్టిన సన్‌రైజర్స్!
Udayam Digital Staff Apr 22, 2026 4:59 AM అల్ ఇండియా 9 views17 days ago

అభిషేక్ శర్మ (135 నాటౌట్) విధ్వంసక సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో హైదరాబాద్ 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించలేక దిల్లీ 195 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ మలింగ, హర్ష్ దూబేల బౌలింగ్ ధాటికి దిల్లీ ఓటమిపాలైంది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
Comments
Loading comments...
Related Articles

క్రీడలు
టీమ్ఇండియా కొత్త బాధ్యతల్లో సంజు: సూర్యపై వేటు తథ్యమా?
about 1 hour ago
క్రీడలు
ఢిల్లీలో కేకేఆర్ టాస్ విన్.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్!
about 20 hours ago
క్రీడలు
ఫైనల్లో చైనాతో భారత్ ఢీ.. చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో!
about 21 hours ago
క్రీడలు