Back to feed




ఉప్పల్ వేదికగా సీఎస్కే-ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్; స్టేడియం వద్ద భారీ బందోబస్తు.
Udayam Digital Staff Apr 18, 2026 12:51 PM అల్ ఇండియా 15 views21 days ago

ఉప్పల్ వేదికగా నేడు రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న ఈ రెండు జట్లు, ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం గట్టిగా పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి.
మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం వద్ద 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, బాటిళ్లకు అనుమతి లేదు. టికెట్లు ఉన్నవారు మాత్రమే రావాలని, స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

క్రీడలు
టీమ్ఇండియా కొత్త బాధ్యతల్లో సంజు: సూర్యపై వేటు తథ్యమా?
about 1 hour ago
క్రీడలు
ఢిల్లీలో కేకేఆర్ టాస్ విన్.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్!
about 20 hours ago
క్రీడలు
ఫైనల్లో చైనాతో భారత్ ఢీ.. చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో!
about 21 hours ago
క్రీడలు