Back to feed




ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఇనున్‌గంబి తఖెల్లమ్‌బామ్.
Udayam Digital Staff Apr 18, 2026 5:47 AM అల్ ఇండియా 12 views21 days ago

ఆసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత జూడోకా ఇనున్‌గంబి తఖెల్లమ్‌బామ్ మహిళల 70 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. క్వార్టర్స్‌లో ఓటమి ఎదురైనా, రెపిచేజ్ రౌండ్లో పుంజుకుని కాంస్య పోరుకు అర్హత సాధించింది.
కాంస్య పతకం కోసం జరిగిన బౌట్లో మంగోలియా క్రీడాకారిణి సరాంట్సెట్సెగ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది. సుమారు 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జూడోకు ఈ ఛాంపియన్‌షిప్‌లో దక్కిన తొలి పతకం ఇదే కావడం విశేషం.
Comments
Loading comments...
Related Articles

క్రీడలు
టీమ్ఇండియా కొత్త బాధ్యతల్లో సంజు: సూర్యపై వేటు తథ్యమా?
about 1 hour ago
క్రీడలు
ఢిల్లీలో కేకేఆర్ టాస్ విన్.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్!
about 20 hours ago
క్రీడలు
ఫైనల్లో చైనాతో భారత్ ఢీ.. చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో!
about 21 hours ago
క్రీడలు