Back to feed




అమెరికాలో శాస్త్రవేత్తల అనుమానాస్పద మృతి/అదృశ్యంపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు.
Udayam Digital Staff Apr 18, 2026 6:10 AM అల్ ఇండియా 15 views21 days ago

అమెరికాలో 2023 నుండి ఇప్పటివరకు 10 మందికి పైగా ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం లేదా అదృశ్యం కావడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. వీరంతా ప్రధానంగా అణుశక్తి, యూఏపీ (UFO) పరిశోధనల్లో నిమగ్నమైన వారే కావడం గమనార్హం.
ఈ ఘటనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందిస్తూ, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో త్వరలోనే తేలుస్తామని ప్రకటించారు. ముఖ్యంగా న్యూ మెక్సికో రాష్ట్రంలోనే నలుగురు శాస్త్రవేత్తలు అదృశ్యం కావడంతో, శ్వేతసౌధం ఈ వ్యవహారంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
15 minutes ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 1 hour ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 21 hours ago
అంతర్జాతీయ