Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెయిరీ వంటకాలపై ZOMATO నిషేధం

Follow Udayam on Google
Sai Aug 31, 2026 12:40 PM జాతీయంవాణిజ్యం
డెయిరీ వంటకాలపై ZOMATO నిషేధం - Udayam
మహారాష్ట్రలో ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తనిఖీలు ముమ్మరం చేసిన నేపథ్యంలో అనలాగ్‌ డెయిరీ ఉత్పత్తులతో తయారైన వంటకాలను జొమాటో తొలగించింది. నిబంధనలు ఉల్లంఘించే రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది. తమ వంటకాల్లో అనలాగ్‌ డెయిరీ ఉందని రెస్టారెంట్లు ప్రకటించిన వాటిని వెంటనే ప్లాట్‌ఫామ్‌ నుంచి డీలిస్ట్‌ చేసినట్లు జొమాటో వెల్లడించింది.

Comments

G
Loading comments...