Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ‘యాపిల్‌ పే’ సేవలు ప్రారంభం

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:42 AM జాతీయంవాణిజ్యం
భారత్‌లో ‘యాపిల్‌ పే’ సేవలు ప్రారంభం - Udayam
యాపిల్‌ భారత్‌లో ‘యాపిల్‌ పే’ డిజిటల్‌ చెల్లింపు సేవలను ప్రారంభించింది. యాక్సిస్‌ బ్యాంక్‌ సహకారంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌ వంటి పరికరాల్లో యాపిల్‌ యూజర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. దీంతో భారత డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌లోకి యాపిల్‌ ప్రవేశించింది.

Comments

G
Loading comments...