వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవల్లో భాగంగా ముందుగా శ్రీ సుదర్శన నరసింహ హోమం నిర్వహించి, అనంతరం స్వామివారి కళ్యాణం జరిపించారు.
ఈ వేడుకలో భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

