వార్తలకు తిరిగి వెళ్లండి

విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ శునకాల కోసం ‘స్నగిల్స్’ బ్రాండ్‌పై డ్రై ఫుడ్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ వేదికగా బుధవారం ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
కుక్కల వయసు, జాతిని బట్టి మూడు రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. కిలో ధర రూ.530గా నిర్ణయించింది. అయిదేళ్లలో ఈ మార్కెట్లో టాప్-3లో నిలవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...

