Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై గెలుపు.. ఫైనల్లో భారత్

Follow Udayam on Google
Rohit Luthra Jun 06, 2026 7:34 AM జాతీయంక్రీడలు
పాక్‌పై గెలుపు.. ఫైనల్లో భారత్ - Udayam
అండర్‌-18 ఆసియాకప్‌ సెమీఫైనల్లో యువ భారత్ 5-3 తేడాతో పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో అశిష్‌ తనీ పుర్తి నాలుగు గోల్స్‌తో భారత్‌ను గెలిపించి కీలక పాత్ర పోషించాడు. ఆఖరి క్వార్టర్ వరకు వెనుకంజలో ఉన్న భారత్, చివరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకుని వరుస గోల్స్‌తో పాక్‌ను ఓడించింది. శనివారం జరిగే ఫైనల్‌ పోరులో జపాన్‌తో యువ భారత్‌ తలపడనుంది.

Comments

G
Loading comments...