Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EMI చెల్లించకపోతే?

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 12:40 PM జాతీయంవాణిజ్యం
EMI చెల్లించకపోతే? - Udayam
EMI గడువు దాటితే ఆ మొత్తం ‘ఓవర్‌డ్యూ’గా పరిగణిస్తారు. ఒక్క EMI మిస్‌ అయినంత మాత్రాన రుణ ఖాతా NPAగా మారదు. అయితే ఆలస్య చెల్లింపుతో అదనపు ఛార్జీలు, క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. RBI నిబంధనల ప్రకారం అసలు లేదా వడ్డీ 90 రోజులకు మించి ఓవర్‌డ్యూ అయితే సాధారణంగా రుణ ఖాతాను NPAగా వర్గీకరిస్తారు.

Comments

G
Loading comments...