వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ఇంధన భద్రత, నిత్యావసరాల సరఫరాపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సరఫరా వ్యవస్థకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.
ప్రజలు ఆందోళన చెందవద్దని, స్వయం సమృద్ధి ద్వారా సవాళ్లను ఎదుర్కోగలమని పేర్కొన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా నిఘా ఉంచామన్నారు.
Comments
Loading comments...

