Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యర్థాలతో నాగులేరు.. నిమజ్జనానికి ఇబ్బందులు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:41 AM పల్నాడు General
వ్యర్థాలతో నాగులేరు.. నిమజ్జనానికి ఇబ్బందులు - Udayam
దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నాగులేరు వాగు వ్యర్థాలతో నిండిపోవడంతో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్త పేరుకుపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే వ్యర్థాలను తొలగించి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...