వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఈ దశాబ్దం చివరినాటికి ఏకంగా లక్ష మంది ఉద్యోగులను (మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం) తొలగించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఖర్చులు, చైనా నుంచి పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు కార్మిక సంఘాల అంగీకారంతో ఈ భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టినట్లు కంపెనీ వెల్లడించింది.
Comments
Loading comments...

