వార్తలకు తిరిగి వెళ్లండి

పునర్వ్యవస్థీకరణలో భాగంగా వోక్స్‌వ్యాగన్ ప్రపంచవ్యాప్తంగా మరో 50 వేల ఉద్యోగాలను తొలగించనుంది. ఇప్పటికే ప్రకటించిన కోతలతో కలిపి 2030 నాటికి లక్ష పోస్టులు తగ్గనున్నాయి.
లాభాల మార్జిన్లు తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మందగించడం, చైనా ఈవీ సంస్థల నుంచి పోటీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వోక్స్‌వ్యాగన్ వద్ద ప్రస్తుతం 6.6 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు.
Comments
Loading comments...

