Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ లోకి VIVO కొత్త మోడల్

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 3:39 PM జాతీయంవాణిజ్యం
మార్కెట్ లోకి VIVO కొత్త మోడల్  - Udayam
వివో T5 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 6.83 అంగుళాల 1.5K 3D కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్‌ రేట్‌, డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఆరిజన్‌ ఓఎస్‌ 6తో పనిచేస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 7050mAh బ్యాటరీ, 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఇచ్చారు. ధరలు రూ.34,999 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్‌ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలు

Comments

G
Loading comments...