వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ పురపాలక సంఘం ఎన్నికల్లో కూటమి తరఫున టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకుంపాలెం షమీమ్ ఖాన్, వైసీపీ తరఫున పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పి.ఎస్. ఖాన్ పోటీ చేస్తున్నారు. షమీమ్ ఖాన్ సతీమణి సమీరా ఖానమ్ గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
గతంలో భార్య చైర్‌పర్సన్‌గా పనిచేయగా, ప్రస్తుతం భర్త అదే పదవికి పోటీ చేస్తుండటంతో ఎన్నికల పోటీపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

