వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీ గ్రూప్ కంపెనీల్లో మినిమమ్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ ఉల్లంఘనలపై సెబీ సెప్టెంబర్ 28న తుది ఉత్తర్వులు జారీ చేసింది. వినోద్ అదానీ రెండు ఆఫ్‌షోర్ ఫండ్లను నియంత్రించినట్లు నిర్ధారించలేకపోయామని తెలిపింది.
అయితే పూర్తి సమాచారం ఇవ్వడంలో విఫలమైన ఇద్దరికి చెరో రూ.20 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని సెబీ ఆదేశించింది.
Comments
Loading comments...

