Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయంలో పనిచేసిన హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 10:18 PM విశాఖపట్నంGeneral
విమానాశ్రయంలో పనిచేసిన హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి - Udayam
విశాఖ విమానాశ్రయం మూసివేయడంతో పని చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరిగి మళ్ళీ పనిలోకి తీసుకోకుండా వదిలేయడంతో కార్మికులందరూ తమకు న్యాయం చేయాలని గత ఆరు రోజులుగా ఎయిర్ పోర్ట్ వద్ద నిరసన చేపట్టారు. వైస్సార్సీపీ హౌస్ కీపింగ్ ఉద్యోగులకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

Comments

G
Loading comments...