Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాల ఎంఆర్‌ఓ సామర్థ్యం రెట్టింపు

Follow Udayam on Google
Sai Nath Nov 10, 2026 10:30 AM జాతీయంవాణిజ్యం
విమానాల ఎంఆర్‌ఓ సామర్థ్యం రెట్టింపు - Udayam
హైదరాబాద్‌లో విమానాల నిర్వహణ, మరమ్మతు సేవలను విస్తరించేందుకు జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2029 నాటికి ప్రస్తుత సామర్థ్యాన్ని రెట్టింపు చేసి 18 లైన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైడ్‌బాడీ విమానాల కోసం మరో మూడు లైన్లను ఏర్పాటు చేయనుంది. దేశంలో తొలిసారిగా వైడ్‌బాడీ విమానాలకు పెయింటింగ్‌ సేవలను కూడా ప్రారంభించనుంది.

Comments

G
Loading comments...