Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య 'సీన్' రివ్యూ

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 11:28 AM జాతీయంవినోదం
సూర్య 'సీన్' రివ్యూ - Udayam
సూర్య, నజ్రియా, నస్లెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ కామెడీ చిత్రం ‘సీన్‌’ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వినూత్నమైన కథాంశం, డార్క్‌ కామెడీ, వైవిధ్యమైన ట్రీట్‌మెంట్‌తో సాగిన ఈ సినిమా కొన్ని చోట్ల నవ్వించినా.. మితిమీరిన కామెడీ అక్కడక్కడా నిరాశపరిచింది. సూర్య, నజ్రియా, నస్లెన్‌ తమ నటనతో మెప్పించారు. ఈడీఎం సంగీతం కొన్ని సందర్భాల్లోనే ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...