వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక వర్షాల నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం వెస్ట్, నార్త్ జోన్లలో పర్యటించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు కూలడం, కాలువలు పొంగిపొర్లే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

