Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నాచెడ్‌లో మధ్యాహ్నం 12 నుంచి త్రీఫేజ్ కరెంట్

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:04 PM మహబూబ్‌నగర్General
వెన్నాచెడ్‌లో మధ్యాహ్నం 12 నుంచి త్రీఫేజ్ కరెంట్ - Udayam
వెన్నాచెడ్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వేళలను మార్చినట్లు ఏఈ శ్రీకాంత్ తెలిపారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 12 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. రైతులు కొత్త సమయాలను గమనించి పంటలకు నీరు పారించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...