Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:40 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభం - Udayam
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వేములవాడలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని అతిథులు పేర్కొన్నారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...