Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 12:11 PM ఏలూరుGeneral
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు - Udayam
కొయ్యలగూడెం మండలంలో వైసీపీ తరఫున ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మంగళవారం బీ-ఫారాలు అందజేశారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు బీ-ఫారాలు పంపిణీ చేసి, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 21 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను బరిలో నిలిపినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...