Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు ఏటా రూ.21 లక్షల కోట్ల నష్టం!

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 11:41 AM జాతీయంవాణిజ్యం
భారత్‌కు ఏటా రూ.21 లక్షల కోట్ల నష్టం! - Udayam
వాయు కాలుష్యం కారణంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థకు 2024లో సుమారు 260 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.21.7 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్లు డాల్బర్గ్‌ అడ్వైజర్స్‌, క్లీన్‌ ఎయిర్‌ ఫండ్‌ నివేదిక వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో దాదాపు 6 శాతానికి సమానం. అనారోగ్యంతోనూ ఉద్యోగులు పనిచేయడం వల్ల ఉత్పాదకత తగ్గడం ఈ నష్టాల్లో ప్రధాన కారణంగా నిలిచింది. కాలుష్యం కారణంగా వైద్య ఖర్చులు 12.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

Comments

G
Loading comments...