వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండలంలోని గిరిజనులను, గిరిజన చట్టాలను అవమానిస్తూ వాట్సాప్ గ్రూపులో అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం మంగపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
స్వాగతం రమణక్కపేట వాట్సాప్ గ్రూపులో 1/70 చట్టాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన ఏడుకొండలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
Comments
Loading comments...

