Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నెట్‌ లేకున్నా.. యూపీఐ చెల్లింపులు

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 5:43 PM జాతీయంవాణిజ్యం
ఇంటర్నెట్‌ లేకున్నా.. యూపీఐ చెల్లింపులు - Udayam
ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం ఫోన్‌పే ‘యూపీఐ 123పే’ సేవను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్‌ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునే వీలుతో 20 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది. 2జీ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఎస్‌ఎంఎస్‌ ఆధారిత వ్యవస్థతో లావాదేవీలు నిర్వహించొచ్చు. ఈ సేవ విస్తరణకు నోకియా, హెచ్‌ఎండీ, లావా, ఐటెల్‌తో ఫోన్‌పే భాగస్వామ్యం చేసుకుంది.

Comments

G
Loading comments...